08 ఫిబ్రవరి 2023
బుధవారం
ఉద్యోగ యోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.
https://pxl.to/telugu-horoscope
08 ఫిబ్రవరి 2023
బుధవారం
ఆదాయానికి మించిన ఖర్చులు. స్నేహితులతో స్వల్ప విభేదాలు. కుటుంబంలో ఒత్తిళ్లు. దూరప్రయాణాలు. శారీరక రుగ్మతలు. వ్యాపార, ఉద్యోగాలలోమార్పులు.
https://pxl.to/telugu-horoscope
08 ఫిబ్రవరి 2023
బుధవారం
ఆదాయం తగ్గుతుంది. కొన్ని కార్యాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. దేవాలయ దర్శనాలు.
https://pxl.to/telugu-horoscope
08 ఫిబ్రవరి 2023
బుధవారం
నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. దేవాలయ దర్శనాలు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వృత్తులు, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
https://pxl.to/telugu-horoscope
08 ఫిబ్రవరి 2023
బుధవారం
ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆకస్మిక ధనప్రాప్తి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తి లాభం. గృహయోగం. బంధువులతో సఖ్యత.
https://pxl.to/telugu-horoscope
08 ఫిబ్రవరి 2023
బుధవారం
కుటుంబంలో స్వల్ప వివాదాలు. ఖర్చులు అధికం. ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని కార్యాలు వాయిదా వేస్తారు. వృత్తులు వ్యాపారాలలో మార్పులు ఉండవచ్చు. దైవారాధనలో పాల్గొంటారు.
https://pxl.to/telugu-horoscope
08 ఫిబ్రవరి 2023
బుధవారం
కొత్తగా అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. సన్నిహితులతో విభేదిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత నిరాశ. కళాకారులకు చికాకులు. బంధువులను కలుసుకుంటారు.
https://pxl.to/telugu-horoscope
08 ఫిబ్రవరి 2023
బుధవారం
ఉద్యోగాలు, వ్యాపారాలలో సమస్యలు తీరతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వాహన, కుటుంబసౌఖ్యం. వివాదాల నుంచి బయటపడతారు. వృత్తులు, వ్యాపారాలలో అంచనాలు నిజమవుతాయి.
https://pxl.to/telugu-horoscope
08 ఫిబ్రవరి 2023
బుధవారం
కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. చేపట్టిన కార్యాలు నిదానిస్తాయి. విద్యార్థులకు అనుకూలం. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి.
https://pxl.to/telugu-horoscope
08 ఫిబ్రవరి 2023
బుధవారం
కార్యక్రమాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. దేవాలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. స్వల్ప అస్వస్థత.
https://pxl.to/telugu-horoscope
08 ఫిబ్రవరి 2023
బుధవారం
ప్రయాణాలు వాయిదా. కార్యక్రమాలు కొన్ని నత్తనడకన సాగుతాయి. కుటుంబంలో ఒత్తిళ్లు. శ్రమ తప్పదు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యం. కళాకారులకు ప్రోత్సాహం.
https://pxl.to/telugu-horoscope
08 ఫిబ్రవరి 2023
బుధవారం
చేపట్టిన కార్యక్రమాలలో విజయం. శుభ వర్తమానాలు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
https://pxl.to/telugu-horoscope