వ్యయప్రయాసలు ఎదురైనా కొన్ని కార్యాలు పూర్తి చేస్తారు. ఆదాయం కొంత తగ్గే సూచనలు. బంధువులతో సఖ్యత. విందువినోదాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల ప్రభావం.
స్నేహితులు, బంధువులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన కార్యాలు నిదానిస్తాయి. శారీరక రుగ్మతలు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు కాస్త ఊరటనిస్తాయి.
అవసరాలు పెరిగి రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సభ్యులతో విభేదిస్తారు. శ్రమానంతరం కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.
నూతన పరిచయాలు. వేడుకల్లో పాల్గొంటారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. వాహన సౌఖ్యం. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.