ఆదాయానికి మించి ఖర్చులు. కొన్ని కార్యాలలో జాప్యం. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. దేవాలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. దూర ప్రయాణాలు.
కొత్త అప్పులు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. దైవారాధనలో పాల్గొంటారు. వృత్తులు, వ్యాపారాలలో కొంత గందరగోళం.
కొత్త విషయాలు తెలుస్తాయి. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. కొద్దిపాటి అస్వస్థత. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. దైవారాధనలో పాల్గొంటారు.