13 ఫిబ్రవరి 2023 సోమవారం
రాబడి కొంత నిరాశ పరుస్తుంది. అనుకోని ప్రయాణాలు. సోదరులతో కొన్ని వివాదాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. దేవాలయ దర్శనాలు. పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు.
https://pxl.to/telugu-horoscope
13 ఫిబ్రవరి 2023 సోమవారం
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. ధన, వస్తు లాభాలు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వృత్తులు, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
https://pxl.to/telugu-horoscope
13 ఫిబ్రవరి 2023 సోమవారం
ముఖ్యమైన కార్యక్రమాలలో జాప్యం. స్వల్ప అస్వస్థత. దూరప్రయాణాలు. వృత్తులు, వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. దైవారాధనలో పాల్గొంటారు.
https://pxl.to/telugu-horoscope
13 ఫిబ్రవరి 2023 సోమవారం
నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆకస్మిక ధనలాభం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తులు, వ్యాపారాలలో అనుకూల మార్పులు.
https://pxl.to/telugu-horoscope
13 ఫిబ్రవరి 2023 సోమవారం
నూతన ఉద్యోగ యోగం. కొత్త కార్యాలలో పురోగతి సాధిస్తారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వృత్తులు, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
https://pxl.to/telugu-horoscope
13 ఫిబ్రవరి 2023 సోమవారం
కొన్ని కార్యాలలో స్వల్ప అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వృత్తులు, వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు.
https://pxl.to/telugu-horoscope
13 ఫిబ్రవరి 2023 సోమవారం
అప్పులు చేస్తారు. కొత్త కార్యాలు చేపడతారు. ఆలోచనలు కలసిరావు. వృత్తులు, వ్యాపారాలలో స్వల్ప మార్పులు. దూరపు బంధువుల కలయిక. దైవారాధనలో పాల్గొంటారు.
https://pxl.to/telugu-horoscope
13 ఫిబ్రవరి 2023 సోమవారం
ప్రముఖులతో పరిచయాలు. ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. వాహనయోగం. యత్నకార్యసిద్ధి.
https://pxl.to/telugu-horoscope
13 ఫిబ్రవరి 2023 సోమవారం
ప్రయాణాలు వాయిదా. ఖర్చులు అధికం. కుటుంబంలో కొద్దిపాటి ఒత్తిడులు. బంధువులతో విభేదిస్తారు. వృత్తులు, వ్యాపారాలు మందగిస్తాయి. దేవాలయ సందర్శనం.
https://pxl.to/telugu-horoscope
13 ఫిబ్రవరి 2023 సోమవారం
సమాజంలో ప్రత్యేక గౌరవం. అప్పులు చేయాల్సివస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. దేవాలయ దర్శనాలు. వృత్తులు, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కళాకారులకు పర్యటనలు వాయిదా.
https://pxl.to/telugu-horoscope
13 ఫిబ్రవరి 2023 సోమవారం
బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తులు, వ్యాపారాలలో ఒత్తిడులు. దేవాలయాలు సందర్శిస్తారు.
https://pxl.to/telugu-horoscope
13 ఫిబ్రవరి 2023 సోమవారం
శత్రువులు స్నేహితులుగా మారతారు. ఆకస్మిక ధనలబ్ధి. సన్నిహితుల సాయం పొందుతారు. వాహన సౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు. వృత్తులు, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
https://pxl.to/telugu-horoscope