ఇంటిలో శుభకార్యాలు. ఆదాయం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. ముఖ్య కార్యాలు ఆశాజనకంగా ఉంటాయి. కళాకారులకు సన్మానాలు.
కార్యక్రమాలు కొంత మందగిస్తాయి. అనుకోని ప్రయాణాలు. అవసరాలు పెరిగి అప్పులు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారులకు కొంత నిరాశ. ఉద్యోగాలలో ఒత్తిడులు. పారిశ్రామివేత్తలకు ఆకస్మిక పర్యటనలు.
అనుకోని ఖర్చులు. దూర ప్రయాణాలు. కార్యాలలో స్వల్ప ఆటంకాలు. శారీరక రుగ్మతలు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు. చర్చలు ముందుకు సాగవు.
దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. దేవాలయ దర్శనాలు. వ్యాపారాలు కొంతవరకూ లాభిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. కళాకారుల యత్నాలు అనుకూలిస్తాయి.
రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు శ్రమ కొంత ఫలిస్తుంది. ముఖ్య కార్యాలలో కొద్దిపాటి ఆటంకాలు. సోదరులతో మాటపట్టింపులు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో పని ఒత్తిడులు.
అనుకోని ఖర్చులు. ముఖ్యమైన కార్యక్రమాలు నెమ్మదిగా కొనసాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. ఉద్యోగాలలో మార్పులు. వ్యాపారులు పెట్టుబడుల్లో తొందరపడరాదు. కళాకారులు పర్యటనలు కుదిస్తారు.
కొత్త కార్యాలు చేపడతారు. కాంట్రాక్టులు పొందుతారు. విందువినోదాలు. ఆస్తి వివాదాలపరిష్కారం. దేవాలయదర్శనాలు. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు గుర్తింపు పొందుతారు. కళాకారులకు సత్కారాలు.
కుటుంబ సమస్యల నుంచి కొంత ఉపశమనం. ముఖ్య కార్యాలలో జాప్యం. సోదరులతో భూవివాదాలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. రాజకీయవేత్తల యత్నాలు మందగిస్తాయి.
దూరపు బంధువుల కలయిక. విందులువినోదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త అప్పులు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు కాస్త తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు జరుపుతారు.
కొత్త కార్యాలలో కొద్దిపాటి అవాంతరాలు. అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఆకస్మిక ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. కళాకారులకు కొంత గందరగోళం.
కుటుంబంలో శుభకార్యాలు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి సహాయం.వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు. విందువినోదాలు. భూములు, వాహనాలు కొంటారు.