నూతన ఉద్యోగాలలో చేరతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల నుంచిశుభవర్తమానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారులు మరింత లాభాలు గడిస్తారు. కళాకారులకు సత్కారాలు.
కొత్త అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. స్నేహితులతో కొద్దిపాటి వివాదాలు. ఆలోచనలు అంతగా కలిసిరావు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు.
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. స్నేహితుల నుంచి కీలక సమాచారం. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. కళాకారులకు సత్కారాలు.
ఆకస్మిక ప్రయాణాలు. రాబడికి మించినఖర్చులు ఎదురవుతాయి. కొన్ని కార్యాలలో స్వల్ప అవాంతరాలు. దేవాలయ దర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పని భారం.
కష్టపడ్డా ఫలితం అంతగా కనిపించదు. కొన్ని కార్యాలలో ఆటంకాలు. శుభవార్తలు. వస్తు, వస్త్ర లాభాలు. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతి ఉంటుంది. ఆహ్వానాలు రాగలవు.
పలుకుబడి పెరుగుతుంది. స్నేహితుల నుంచి సహాయం. దేవాలయ దర్శనాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం. కళాకారులకు అవార్డులు. ఆస్తిలాభ సూచనలు. కార్యజయం.
కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం. బంధువులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అంచనాలు కొంతమేర నిజమవుతాయి.
కొత్త కార్యాలలో జాప్యం. వృథా ఖర్చులు. దూర ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. ఉద్యోగాలలో మార్పులు. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా పడవచ్చు.