24 ఫిబ్రవరి 2023 శుక్రవారం

కార్యక్రమాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. బంధువులతోతగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

24 ఫిబ్రవరి 2023 శుక్రవారం

కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. దూర ప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

24 ఫిబ్రవరి 2023 శుక్రవారం

కార్యజయం. శుభవార్తలు అందుతాయి.స్నేహితులు, బంధువులతో సఖ్యత. వస్తు లాభాలు. చిన్ననాటి సంఘటనలు జ్ఞప్తికి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

24 ఫిబ్రవరి 2023 శుక్రవారం

కృషి ఫలించదు. ఆస్తి వివాదాలు. ఆదాయం తగ్గుతుంది. కొత్తగా అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. అనారోగ్యం.

24 ఫిబ్రవరి 2023 శుక్రవారం

బంధువులు,స్నేహితులతో తగాదాలు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. దేవాలయదర్శనాలు.

24 ఫిబ్రవరి 2023 శుక్రవారం

పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మీ ఆశయాలు నెరవేరతాయి. ఆత్మీయులు సహకరిస్తారు.వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

24 ఫిబ్రవరి 2023 శుక్రవారం

నూతన ఉద్యోగ యోగం. కీలకమైన నిర్ణయాలు. కార్యక్రమాలలోవిజయం. సోదరులతో వివాదాల సర్దుబాటు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

24 ఫిబ్రవరి 2023 శుక్రవారం

బంధువర్గం నుంచి విమర్శలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబ సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది. ఖర్చులు అధికం.

24 ఫిబ్రవరి 2023 శుక్రవారం

కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు తప్పుతాయి. దేవాలయ దర్శనాలు.

24 ఫిబ్రవరి 2023 శుక్రవారం

దూరపు బంధువుల నుంచి ధన లాభం. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. మీ ప్రతిపాదనలు కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. వ్యాపారవిస్తరణ యత్నాలు సానుకూలం.

24 ఫిబ్రవరి 2023 శుక్రవారం

అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మనశ్శాంతి లోపిస్తుంది. కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

24 ఫిబ్రవరి 2023 శుక్రవారం

ఇంత కాలం పడిన కష్టం ఫలిస్తుంది. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం. విందువినోదాలు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.