సన్నిహితులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. అనారోగ్యం.
వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తి వృద్ధి. కాంట్రాక్టర్లకు అనుకూలం.
మీ యత్నాలకు కుటుంబ సభ్యుల నుంచి ఆటంకాలు. అనారోగ్యం. స్నేహితులతో విభేదాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. మానసిక ఆందోళన. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. సోదరులతో తగాదాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. అంచనాలు తప్పుతాయి.