అదనపు రాబడి ఉంటుంది.సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆస్తిలాభం. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. భూ, గృహయోగాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
ఉత్సాహంగా ముందుకు సాగుతారు. స్నేహితులతో సఖ్యత. విలువైన వస్తువులు కొంటారు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. భూ, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
రాబడికి మించి ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. సోదరులు, స్నేహితులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం.
కొత్తగా అప్పులు చేస్తారు. పనుల్లో ఆటంకాలు. స్నేహితులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. ఆరోగ్య సమస్యలు.
ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. దేవాలయదర్శనాలు.
ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి. విందువినోదాలు.
కుటుంబంలో చికాకులు. పనులు ముందుకు సాగవు. ఆరోగ్య,కుటుంబ సమస్యలు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి.
వ్యయప్రయాసలు. మానసిక ఆందోళన. ఆరోగ్యసమస్యలు. పనులు వాయిదా వేస్తారు. బందువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. కళాకారులకు అవకాశాలు తప్పిపోతాయి.