02 మార్చి 2023 గురువారం

ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులకు నూతనోత్సాహం. శారీరక రుగ్మతలు.

02 మార్చి 2023 గురువారం

దూర ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. కుటుంబ సమస్యలు. వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఉద్యోగులకు కొంత నిరాశాజనకంగా ఉంటుంది. ఖర్చులు అ«ధికం. పారిశ్రామికవేత్తలు పర్యటనలు వాయిదా వేస్తారు.

02 మార్చి 2023 గురువారం

కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తులు, వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. వాహనయోగం. కుటుంబ సౌఖ్యం. కళాకారులకు కొన్ని చికాకులు. దేవాలయ దర్శనాలు.

02 మార్చి 2023 గురువారం

ఆకస్మిక ప్రయాణాలు. అనుకోని ఖర్చులు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ధార్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. శారీరక రుగ్మతలు. విద్యార్థులు మరింత శ్రమపడాలి.

02 మార్చి 2023 గురువారం

చిరకాల స్నేహితులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలబ్ధి. పారిశ్రామికవేత్తలకు కొన్ని ఇబ్బందులు.

02 మార్చి 2023 గురువారం

చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఊహలు నిజం చేసుకుంటారు. పారిశ్రామికవేత్తలకు శుభ వర్తమానాలు.

02 మార్చి 2023 గురువారం

రాబడి కంటే ఖర్చులు పెరుగుతుంది. సన్నిహితులు, స్నేహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులకు పని భారం.

02 మార్చి 2023 గురువారం

ప్రయాణాలు వాయిదా వేస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. చేపట్టిన కార్యాలు వాయిదా వేస్తారు. రాజకీయవేత్తలకు అంచనాలు తప్పుతాయి.

02 మార్చి 2023 గురువారం

కుటుంబంలో శుభకార్యాలు. అదనపు రాబడి ఉంటుంది. మీ అంచనాలు నిజమవుతాయి. అనుకోని ఆహ్వానాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగస్తులకు అనుకూల పరిస్థితులు. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు.

02 మార్చి 2023 గురువారం

ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనయోగం. కళాకారులు మంచి గుర్తింపు పొందుతారు.

02 మార్చి 2023 గురువారం

ముఖ్య కార్యాలు ముందుకు సాగవు. శారీరక రుగ్మతలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. పారిశ్రామికవేత్తలకు పర్యటనలు వాయిదా.

02 మార్చి 2023 గురువారం

కార్యక్రమాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. మానసిక అశాంతి. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. దేవాలయ దర్శనాలు. ఆరోగ్యపరమైన చికాకులు. కళాకారులకు ఒత్తిళ్లు.