ముఖ్య కార్యాలు నెమ్మదిగా సాగుతాయి. శారీరక రుగ్మతలు. కుటుంబ సమస్యలు. ఆస్తుల వివాదాలు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. పారిశ్రామికవేత్తలకు ఆటుపోట్లు.
చేపట్టిన కార్యక్రమాలలో పురోభివృద్ధి. శుభ వర్తమానాలు. ఆదాయం పెరుగుతుంది.పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకం. రాజకీయవేత్తలకు పర్యటనలు వాయిదా.
సోదరులతో విభేదాలు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. శారీరక రుగ్మతలు. ఉద్యోగాలు, వ్యాపారాలు కొంతమేర అనుకూలిస్తాయి. కళాకారులకు పర్యటనలు రద్దు. దూర ప్రయాణాలు.
ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలు,వ్యాపారాలు పుంజుకుంటాయి. ఆకస్మిక ధన లాభం. వాహన యోగం. కళాకారులు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది.
అప్పులు చేయాల్సివస్తుంది. దూర ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. శారీరక రుగ్మతలు. కష్టమే మిగులుతుంది. ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. పారిశ్రామికవేత్తలకు సమస్యలు.
ఉద్యోగాలు, వ్యాపారాలలో ముందడుగు. కృషి ఫలించే సమయం. పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులు ప్రతిభ నిరూపించుకుంటారు. వ్యాపారులకు చిక్కులు తొలగుతాయి. ఉద్యోగస్తులు అనుకున్నది సాధిస్తారు.
కొత్త ఉద్యోగ యోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యతిరేకులు అనుకూలంగా మారతారు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు లాభాలు ఊరిస్తాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు. పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు జరుపుతారు.
కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. స్నేహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. శారీరక రుగ్మతలు. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి.
కార్యక్రమాలలో ఆటంకాలు. దూర ప్రయాణాలు. అగ్రిమెంట్లు రద్దు. ఆస్తి వివాదాలు. మానసిక అశాంతి. దుబారా ఖర్చులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి. కళాకారులకు అవకాశాలు చేజారతాయి.
ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభ వర్తమానాలు. దేవాలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. రాజకీయవేత్తలకు కొంత నిరాశ.