ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. స్నేహితులతో విభేదాలు. కుటుంబంలో చికాకులు. దూర ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. పారిశ్రామికవేత్తలకు పర్యటనలు వాయిదా.
ఉద్యోగ యోగం. ముఖ్య నిర్ణయాలు. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి కొంత ఒత్తిడులు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవేత్తలకు సత్కారాలు.
ఆదాయం కొంత తగ్గుతుంది. కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. వ్యాపారులకు సామాన్యం. మానసిక అశాంతి. పారిశ్రామికవేత్తల యత్నాలు ముందుకు సాగవు.
నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. దేవాలయ దర్శనాలు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది. కళాకారులకు అనుకోని అవకాశాలు.
కుటుంబంలో చికాకులు. వృథా ఖర్చులు. కొన్ని కార్యక్రమాలు మధ్యలోనే విరమిస్తారు. ఉద్యోగులకు పని భారం. వ్యాపారులు నిదానం పాటించాలి. బంధువులతో విభేదాలు. రాజకీయవేత్తలకు కొంత నిరుత్సాహం.
ఉద్యోగాలు, వ్యాపారాలు కొంత ఆశాజనకంగా ఉంటాయి. ఆకస్మిక ధన ప్రాప్తి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. గృహ నిర్మాణ యత్నాలు. దైవకార్యాలలో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి.
ఉద్యోగాలు, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. విందులువినోదాలు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. అనుకోని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. కళాకారులకు సత్కారాలు.
కార్యక్రమాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఉద్యోగాలు, వ్యాపారాలలో ఒడిదుడుకులు. శారీరక రుగ్మతలు. విద్యార్థులు అవకాశాలు చేజారవచ్చు. దేవాలయ దర్శనాలు. కళాకారులు, పరిశోధకులు మరింత శ్రమపడాలి.
కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. కార్యక్రమాలు విజయవంతం కాగలవు. విద్యార్థులకు అనుకూలం. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. కళాకారులకు నూతన అవకాశాలు.
చేపట్టిన కార్యక్రమాలలో విజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు ఊహించని హోదాలు. రాజకీయవేత్తలు కొత్త పదవులు చేపడతారు.
ప్రయాణాలు వాయిదా. కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు. వ్యాపారులకు చికాకులు. స్నేహితులతో కలహాలు. ఆరోగ్య సమస్యలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.