08 మార్చి 2023 బుధవారం

కొత్త కార్యాలకు శ్రీకారం. శుభవార్తా శ్రవణం. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు. అదనపు ఆదాయం. స్వస్థత చేకూరుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. దైవరాధనలో పాల్గొంటారు.

08 మార్చి 2023 బుధవారం

సన్నిహితులు, స్నేహితులతో వివాదాలు సద్దుకుంటాయి. ఆకస్మిక ధన లబ్ధి. కొత్త పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. స్వల్ప శారీరక రుగ్మతలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

08 మార్చి 2023 బుధవారం

ఉద్యోగ యత్నాలలో నిరుద్యోగులకు విజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి పొందుతారు. అనుకున్న కార్యాలు విజయవంతంగా ముగిస్తారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

08 మార్చి 2023 బుధవారం

గతం గుర్తుకు తెచ్చుకుంటారు. ముఖ్య కార్యాలలో అవాంతరాలు తొలగుతాయి. కొద్దిపాటి రుగ్మతలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు.

08 మార్చి 2023 బుధవారం

అనుకున్న కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలం.

08 మార్చి 2023 బుధవారం

దూరపు బంధువులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. చర్చల్లో పురోగతి. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశలు ఫలిస్తాయి.

08 మార్చి 2023 బుధవారం

దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శత్రువిజయం. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

08 మార్చి 2023 బుధవారం

అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కళాకారులకు సత్కారాలు. యత్నకార్యసిద్ధి. పరిచయాలు మరింత పెరుగుతాయి. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

08 మార్చి 2023 బుధవారం

కుటుంబ సభ్యులతో విరోధాలు. విమర్శలు ఎదురవుతాయి. కష్టానికి ఫలితం అంతగా కనిపించదు. దూరప్రయాణాలు. స్వల్ప ధనలాభం. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులు విధుల్లో అప్రమత్తంగా మెలగాలి.

08 మార్చి 2023 బుధవారం

స్థిరాస్తి వివాదాల పరిష్కారం. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. కార్యసిద్ధి. నూతన పరిచయాలు. దేవాలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.

08 మార్చి 2023 బుధవారం

చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

08 మార్చి 2023 బుధవారం

పాత బాకీలు కొన్ని వసూలవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. అప్రయత్న కార్యసిద్ధి. నూతన ఒప్పందాలు. సోదరులు, సోదరీలతో సఖ్యత. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పురోగతి.