11 మార్చి 2023 శనివారం

కొన్ని కార్యాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. కీలక సమాచారం. రాజకీయవేత్తలకు ఒత్తిడులు పెరుగుతాయి.

11 మార్చి 2023 శనివారం

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. సోదరుల నుంచి సహాయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు.

11 మార్చి 2023 శనివారం

ఇంటర్వ్యూలు అందుతాయి. చేపట్టిన కార్యాలలో విజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవర్తమానాలు అందుతాయి. శారీరక రుగ్మతలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.

11 మార్చి 2023 శనివారం

కొత్తగా అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు. కళాకారులకు నిరాశ తప్పదు. చేపట్టిన కార్యాలలో నిరుత్సాహం. బంధువులతో తగాదాలు.

11 మార్చి 2023 శనివారం

బంధువులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా. కొన్ని కార్యాలు ముందుకు సాగవు. అనారోగ్యం. దేవాలయ దర్శనాలు. కుటుంబంలో కొన్ని సమస్యలు. వృత్తులు, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

11 మార్చి 2023 శనివారం

కొత్త కార్యాలకు శ్రీకారం చుడతారు. వస్తులాభాలు. దైవారాధనలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహంగా సాగుతారు. చిన్ననాటి స్నేహితుల కలయిక. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు.

11 మార్చి 2023 శనివారం

పరపతి పెరుగుతుంది. వృత్తులు, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. కార్యజయం. నూతన ఉద్యోగాలు పొందుతారు. వివాదాలు కాస్త సద్దుమణుగుతాయి.

11 మార్చి 2023 శనివారం

ముఖ్య కార్యాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. విద్యార్థులకు కృషి లోపం లేకున్నా ఫలితం కనిపించదు. వృత్తులు, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కళాకారులకు గందరగోళంగా ఉంటాయి.

11 మార్చి 2023 శనివారం

బంధువిరోధాలు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. వృత్తులు, వ్యాపారాలు మందగిస్తాయి. ముఖ్య కార్యాలు నిదానంగా సాగుతాయి. కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. శారీరక రుగ్మతలు.

11 మార్చి 2023 శనివారం

చేపట్టిన కార్యాలు సజావుగా సాగుతాయి. శుభవర్తమానాలు. ఆహ్వానాలు రాగలవు. దేవాలయ దర్శనాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. రాజకీయవేత్తలకు అనుకూల పరిస్థితి.

11 మార్చి 2023 శనివారం

కుటుంబసభ్యులతో విభేదిస్తారు. అనుకోని ఖర్చులు. దూరప్రయాణాలు. వృత్తులు, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. బంధువులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. పారిశ్రామికవేత్తలకు కొన్ని చికాకులు.

11 మార్చి 2023 శనివారం

దూరపు బంధువుల కలయిక. శుభవర్తమానాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తులు, వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. దేవాలయ దర్శనాలు. కళాకారులకు చిక్కులు తప్పవు.