01 మార్చి 2023 బుధవారం

కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. విందులువినోదాలు.

01 మార్చి 2023 బుధవారం

ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఖర్చులు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. మానసిక అశాంతి. అనారోగ్యం.

01 మార్చి 2023 బుధవారం

అదనపు రాబడి ఉంటుంది.సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆస్తిలాభం. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

01 మార్చి 2023 బుధవారం

ప్రయత్నాలు విఫలం. పనుల్లో ఆటంకాలు. ఇంటి బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా. కృషి ఫలించదు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. దేవాలయాలు సందర్శిస్తారు.

01 మార్చి 2023 బుధవారం

కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. భూ, గృహయోగాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

01 మార్చి 2023 బుధవారం

ఉత్సాహంగా ముందుకు సాగుతారు. స్నేహితులతో సఖ్యత. విలువైన వస్తువులు కొంటారు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. భూ, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

01 మార్చి 2023 బుధవారం

రాబడికి మించి ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. సోదరులు, స్నేహితులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం.

01 మార్చి 2023 బుధవారం

కొత్తగా అప్పులు చేస్తారు. పనుల్లో ఆటంకాలు. స్నేహితులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. ఆరోగ్య సమస్యలు.

01 మార్చి 2023 బుధవారం

ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. దేవాలయదర్శనాలు.

01 మార్చి 2023 బుధవారం

ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి. విందువినోదాలు.

01 మార్చి 2023 బుధవారం

కుటుంబంలో చికాకులు. పనులు ముందుకు సాగవు. ఆరోగ్య,కుటుంబ సమస్యలు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి.

01 మార్చి 2023 బుధవారం

వ్యయప్రయాసలు. మానసిక ఆందోళన. ఆరోగ్యసమస్యలు. పనులు వాయిదా వేస్తారు. బందువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. కళాకారులకు అవకాశాలు తప్పిపోతాయి.