మీ సత్తా చాటుకుంటారు. విద్యావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. వివాదాల పరిష్కారం. సేవకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
ప్రముఖులతో చర్చలు సఫలం. విందువినోదాలు. కార్యసిద్ధి. కుటుంబంలో శుభకార్యాలు. ఆదాయం ఆశాజనకం. దేవాలయాలు సందర్శనం. వృత్తులు, వ్యాపారాలు ప్రగతిపథంలో సాగుతాయి.
దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు. శుభకార్యాలు నిర్వహిస్తారు. వస్తు లాభాలు. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. వాహనయోగం. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
కుటుంబ సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. అనుకోని ప్రయాణాలు. సోదరులతో వివాదాలు. ఖర్చులు పెరుగుతాయి. దైవరాధనలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.
దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. విందులువినోదాలు. అదనపు ఆదాయం దక్కుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి స్నేహితుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
సన్నిహితులతో స్వల్ప వివాదాలు. ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. ముఖ్య కార్యక్రమాలు నిదానిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
స్నేహితులతో వివాదాలు తీరతాయి. నూతన ఒప్పందాలు. వాహన యోగం. చర్చలు సఫలం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయ. కళాకారులకు సన్మానాలు.
మీ అంచనాలు నిజం చేసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. కార్యజయం. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.