06 మార్చి 2023 సోమవారం

రాబడి తగ్గి నిరాశ చెందుతారు. వృథా ఖర్చులు. బంధువులతో తగాదాలు. వృత్తులు, వ్యాపారాలలో చికాకులు. దేవాలయ దర్శనాలు. పారిశ్రామికవేత్తలకు పర్యటనలు వాయిదా. శారీరక రుగ్మతలు.

06 మార్చి 2023 సోమవారం

ఆకస్మిక ప్రయాణాలు. వృత్తులు,వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ప్రముఖులను కలుసుకుంటారు. కళాకారుల యత్నాలు ఫలించవు. ముఖ్య కార్యాలు ముందుకు సాగవు. సోదరులతో విభేదాలు.

06 మార్చి 2023 సోమవారం

కొత్త కార్యక్రమాలు చేపడతారు. భూ, గృహయోగాలు. దేవాలయ దర్శనాలు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కే సూచనలు. వ్యాపార, ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు. కళాకారులకు అవార్డులు. నూతన పరిచయాలు.

06 మార్చి 2023 సోమవారం

దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో విభేదాలు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఇంటర్వూ్యలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులు పనిభారంతో సతమతమవుతారు. కళాకారులకు అనుకూలం కాదు.

06 మార్చి 2023 సోమవారం

దేవాలయాలు సందర్శిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. దూర ప్రాంతాల నుంచి శుభ వర్తమానాలు. ధనలాభం. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఊహించని అవకాశాలు.

06 మార్చి 2023 సోమవారం

ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు. వ్యాపారులు మరింత నిదానం పాటించాలి. బంధువిరోధాలు. మానసిక అశాంతి. ఆరోగ్య, కుటుంబసమస్యలు. పారిశ్రామికవేత్తలకు చిక్కులు పెరుగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

06 మార్చి 2023 సోమవారం

కొత్త స్నేహితులు పరిచయమవుతారు. దేవాలయ దర్శనాలు. విందులు, వినోదాలు. యత్న కార్యసిద్ధి. నూతన ఉద్యోగ లాభం. వ్యాపారులకు అంచనాలు నిజం కాగలవు. ఉద్యోగులకు ప్రశంసలు. కళాకారులకు కొత్త అవకాశాలు.

06 మార్చి 2023 సోమవారం

ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు అనుకూల సమయం. ఉద్యోగులకు శుభవార్తలు. రాజకీయవేత్తలకు పదవీయోగం.

06 మార్చి 2023 సోమవారం

కుటుంబ సభ్యులతో విరోధాలు. శ్రమ తప్పదు. వృత్తులు, వ్యాపారాలు మందగిస్తాయి. శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు. రాజకీయవేత్తలకు మానసిక అశాంతి. అగ్రిమెంట్లు కొన్ని వాయిదా. దేవాలయ దర్శనాలు.

06 మార్చి 2023 సోమవారం

కార్యక్రమాలలో ఆటంకాలు. రుణబాధలు. మానసిక అశాంతి. వృత్తులు, వ్యాపారాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం. కుటుంబ సభ్యులతో తగాదాలు. అనుకోని ప్రయాణాలు.

06 మార్చి 2023 సోమవారం

పరపతి పెరుగుతుంది. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధన లబ్ధి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. చర్చలు సఫలం. వ్యాపారులు పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు హోదాలు తథ్యం.

06 మార్చి 2023 సోమవారం

ఉద్యోగ, వివాహయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం. రాబడి పెరుగుతుంది. ముఖ్య సమాచారం అందుతుంది. వ్యాపారులకు కొంతమేర లాభాలు. ఉద్యోగులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి.