07 మార్చి 2023 మంగళవారం

కార్యక్రమాలలో తొందరపాటు. బంధువులతో అకారణంగా తగాదాలు. కుటుంబంలో చికాకులు. శారీరక రుగ్మతలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. కళాకారులకు కొన్ని ఇబ్బందులు.

07 మార్చి 2023 మంగళవారం

ప్రయాణాల్లో ఆటంకాలు. దుబారా ఖర్చులు. ఉద్యోగులకు ఒత్తిడులు. దేవాలయాల సందర్శనం. శారీరక రుగ్మతలు. వ్యాపారులకు చిక్కులు. పారిశ్రామికవేత్తలకు పర్యటనలు వాయిదా. సోదరులతో తగాదాలు.

07 మార్చి 2023 మంగళవారం

ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. శుభవార్తా శ్రవణం. ఆదాయం సంతృప్తినిస్తుంది. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. వ్యాపారులకు అనుకోని లాభాలు. ఉద్యోగులకు నూతనోత్సాహం. కళాకారులకు అవకాశాలు దక్కుతాయి.

07 మార్చి 2023 మంగళవారం

రుణ దాతల నుంచి ఒత్తిడులు. కార్యక్రమాలలో అవరోధాలు. వివాదాలకు దూరంగా ఉండండి. శారీరక రుగ్మతలు. మానసిక ఆందోళన. వ్యాపారులకు లాభాలు కష్టమే. ఉద్యోగులకు విధుల్లో సమస్యలు.

07 మార్చి 2023 మంగళవారం

కార్యక్రమాలలో విజయం. శుభకార్యాల్లో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు రాగలవు.

07 మార్చి 2023 మంగళవారం

దేవాలయ దర్శనాలు. కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. ఉద్యోగులకు ఒత్తిడులు. వ్యాపారులు మరింత కష్టించాలి. శారీరక రుగ్మతలు. నిరుద్యోగులకు అవకాశాలు చేజారతాయి. చోరభయం.

07 మార్చి 2023 మంగళవారం

స్నేహితులతో సత్సంబంధాలు. ముఖ్య కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తులు, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి.

07 మార్చి 2023 మంగళవారం

నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వస్తులాభాలు. కుటుంబసౌఖ్యం. ఉద్యోగాల్లో ఉన్నతస్థితి దక్కుతుంది. వ్యాపారులకు అధిక లాభాలు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. దేవాలయాలు సందర్శిస్తారు.

07 మార్చి 2023 మంగళవారం

కుటుంబ సభ్యులతో విరోధాలు. విమర్శలు ఎదురవుతాయి. కష్టానికి ఫలితం అంతగా కనిపించదు. దూరప్రయాణాలు. స్వల్ప ధనలాభం. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులు విధుల్లో అప్రమత్తంగా మెలగాలి.

07 మార్చి 2023 మంగళవారం

కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు. దేవాలయ దర్శనాలు. శారీరక రుగ్మతలు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవేత్తలకు సమస్యలు.

07 మార్చి 2023 మంగళవారం

కార్య జయం. ఆస్తి వ్యవహారాలలో వివాదాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. వ్యాపారులకు ప్రోత్సాహం. కళాకారులకు సత్కారాలు.

07 మార్చి 2023 మంగళవారం

చేపట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా సాగుతాయి. ఆర్థిక విషయాలు సందృప్తినిస్తాయి. దేవాలయ దర్శనాలు. విందులు, వినోదాలు. వాహనయోగం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు.