09 ఫిబ్రవరి 2023   గురువారం

వ్యయప్రయాసలు ఎదురైనా కొన్ని కార్యాలు పూర్తి చేస్తారు. ఆదాయం కొంత తగ్గే సూచనలు. బంధువులతో సఖ్యత. విందువినోదాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల ప్రభావం.

09 ఫిబ్రవరి 2023 గురువారం

కొత్త కార్యాలు చేపడతారు. సమాజంలో ప్రత్యేక గౌరవం. ఆస్తిలాభం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

09 ఫిబ్రవరి 2023 గురువారం

చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. భూయోగం. చర్చలు సఫలం. విందువినోదాలు. మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

09 ఫిబ్రవరి 2023 గురువారం

స్నేహితులు, బంధువులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన కార్యాలు నిదానిస్తాయి. శారీరక రుగ్మతలు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు కాస్త ఊరటనిస్తాయి.

09 ఫిబ్రవరి 2023 గురువారం

చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. ఆప్తుల నుంచి శుభవర్తమానాలు. అదనపు ఆదాయం. వాహన సౌఖ్యం. వ్యాపార, ఉద్యోగాలలో అడుగు ముందుకేస్తారు.

09 ఫిబ్రవరి 2023 గురువారం

అవసరాలు పెరిగి రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సభ్యులతో విభేదిస్తారు. శ్రమానంతరం కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

09 ఫిబ్రవరి 2023 గురువారం

నూతన పరిచయాలు. వేడుకల్లో పాల్గొంటారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. వాహన సౌఖ్యం. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

09 ఫిబ్రవరి 2023 గురువారం

కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన కార్యాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అస్వస్థత. దూర ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

09 ఫిబ్రవరి 2023 గురువారం

చేపట్టిన కార్యాలు విజయవంతంగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. కుటుంబంలో శుభకార్యాల పై చర్చలు. భూ, వాహనయోగాలు. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలం.

09 ఫిబ్రవరి 2023 గురువారం

కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

09 ఫిబ్రవరి 2023 గురువారం

ముఖ్య కార్యాలు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అంతగా కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

09 ఫిబ్రవరి 2023 గురువారం

కొత్త వ్యక్తులతో పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. రాబడి సంతృప్తినిస్తుంది. కార్యజయం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.