అనుకున్న కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. అత్యంత రహస్య సమాచారం తెలుసుకుంటారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలించి ముందుకు సాగుతారు.
స్నేహితులతో నెలకొన్న వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆలోచనలు కలసి వస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ధార్మిక కార్యక్రమాలలోపాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
కొన్ని కార్యాలు నత్తనడకన సాగుతాయి. దూరప్రయాణాలు. కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. స్వల్ప శారీరక రుగ్మతలు. స్నేహితుల నుంచి పిలుపు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం.
సన్నిహితులతో ఆనందాన్ని పంచుకుంటారు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. సమాజంలో ప్రత్యేకత పొందుతారు. ముఖ్య కార్యాలు విజయవంతం. దైవారాధనలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
చిరకాల స్వప్నం నెరవేరుతుంది. స్వల్ప అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. వస్తులాభాలు. స్థిరాస్తి వృద్ధి. కొన్ని కార్యాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.
స్నేహితులతో మంచీచెడ్డా విచారిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
చేపట్టిన కార్యాలు కొంత నిదానిస్తాయి. మీ పై వచ్చిన విమర్శలు తొలగుతాయి. ఆదాయం మరింత పెరుగుతుంది. స్వల్ప శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఉత్సాహాన్నిస్తాయి.
సభలు,సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు సైతం వసూలవుతాయి. ఆశయాలు సాధిస్తారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలం.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన సామాగ్రి కొంటారు. రాబడి సంతృప్తినిస్తుంది. విద్యావకాశాలు దక్కుతాయి. నూతన పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.
సన్నిహితుల సాయం అందుతుంది. ఆదాయానికి లోటు రాదు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు పొందుతారు. వస్తు లాభాలు. ముఖ్య కార్యక్రమాలలో విజయం. ఆస్తుల ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
సన్నిహితులతో విభేదిస్తారు. ముఖ్య కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. దూర ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. తీర్థయాత్రలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉండవచ్చు. కళాకారులకు విదేశీ పర్యటనలు.