కొన్ని కార్యాలలో స్వల్ప జాప్యం. దూర ప్రయాణాలు. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. వృత్తులు, వ్యాపారలలో కొంత నిరాశ. దేవాలయ దర్శనాలు. కళాకారులకు విదేశీ పర్యటనలు.
పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మీ శ్రమకు తగిన ఫలితం దక్కవచ్చు. విద్యావకాశాలు దక్కుతాయి. వృత్తులు, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.
కొత్త వ్యక్తులతో పరిచయాలు. శుభవర్తమానాలు. తండ్రి తరపు వారి నుంచి ధనలాభం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. దేవాలయ దర్శనాలు. వృత్తులు, వ్యాపారాలలో మరింత అనుకూలత.
కొద్దిమొత్తంలో అప్పులు చేయాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు. స్వల్ప శారీరక రుగ్మతలు. బంధువులతో విభేదిస్తారు. కొన్ని కార్యక్రమాలు వాయిదా
వేస్తారు. వృత్తి, వ్యాపారాలలో కొంత అసంతృప్తి.