ముఖ్య కార్యక్రమాలలో కొన్ని అవాంతరాలు. ఖర్చులు పెరుగుతాయి. కష్టానికి ఫలితం అంతగా ఉండదు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. దైవరాధనలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పని భారం.
సన్నిహితులతో మాటపడతారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయానికి మించి ఖర్చులు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సానుకూలం.
చర్చలు సఫలం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ఆదాయానికి లోటు రాదు. వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు వృద్ధి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరుగుతాయి.
చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. ఆదాయం కంటే ఖర్చులు అధికం. ముఖ్య కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తులు, వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి.
కొన్ని కార్యక్రమాలు నిదానిస్తాయి. సోదరులతో స్వల్ప వివాదాలు. ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
పరపతి కలిగిన వారితో పరిచయాలు. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. బంధువులతో సఖ్యత. వాహన యోగం. కొన్ని వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.