11 ఫిబ్రవరి 2023 శనివారం

బంధువులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. స్వల్ప అస్వస్థత. ఆస్తి వివాదాలకు దూరంగా ఉండండి. దేవాలయ దర్శనాలు. వృత్తులు, వ్యాపారాలలో నిరుత్సాహం.

11 ఫిబ్రవరి 2023 శనివారం

శుభకార్యాలలో పాల్గొంటారు. స్నేహితులతో సఖ్యత. ఆస్తి అగ్రిమెంట్లు. దేవాలయ దర్శనాలు. సమాజంలో గౌరవం. వృత్తులు, వ్యాపారాలలో మరింత అనుకూలం.

11 ఫిబ్రవరి 2023 శనివారం

ఆరోగ్య, కుటుంబ సమస్యలు. ముఖ్యమైన కార్యాలు నెమ్మదిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తులు, వ్యాపారాలలో సామాన్యం. దైవారాధనలో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా.

11 ఫిబ్రవరి 2023 శనివారం

సన్నిహితులు, స్నేహితుల నుంచి ధనలాభం. ఆస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. వాహన, కుటుంబ సౌఖ్యం. వృత్తులు, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

11 ఫిబ్రవరి 2023 శనివారం

ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. యత్న కార్యసిద్ధి. దేవాలయ దర్శనాలు. ధనలాభం. వ్యాపార, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి. విందు వినోదాలు.

11 ఫిబ్రవరి 2023 శనివారం

అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాట పట్టింపులు. అదనపు ఖర్చులు. స్వల్ప శారీరక రుగ్మతలు. వ్యాపార,  ఉద్యోగాలలో ఒత్తిడులు.

11 ఫిబ్రవరి 2023 శనివారం

బంధువుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. దూరప్రయాణాలు. కొన్ని కార్యాలు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

11 ఫిబ్రవరి 2023 శనివారం

సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. రాబడి పెరుగుతుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. చర్చలు సఫలం. వ్యాపార, ఉద్యోగాలలో అడుగు ముందుకు వేస్తారు.

11 ఫిబ్రవరి 2023 శనివారం

రెండు మూడు విధాలుగా ధనలాభం. కార్య జయం. విలువైన వస్తువులు కొంటారు. సమాజసేవలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తీరతాయి. వాహనయోగం.

11 ఫిబ్రవరి 2023 శనివారం

ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, స్నేహితులతో స్వల్ప వివాదాలు. కొద్దిపాటి వైద్య సేవలు. వృత్తులు, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

11 ఫిబ్రవరి 2023 శనివారం

ప్రయాణాల్లో మార్పులు. వృథా ఖర్చులు . కొన్ని కార్యాలు నెమ్మదిగా పూర్తి చేస్తారు. బంధువులు, స్నేహితులతో విభేదిస్తారు. వృత్తులు, వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి.

11 ఫిబ్రవరి 2023 శనివారం

ఆకస్మిక దనలాభం. పలుకు బడి పెరుగుతుంది. స్నేహితుల నుంచి శుభవర్తమానాలు. భూసంబంధ వివాదాలు తీరతాయి. దేవాలయ దర్శనాలు. వృత్తులు, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి.