12 ఫిబ్రవరి 2023 ఆదివారం

ఆర్థికాభివృద్ధి. చేపట్టిన కార్యక్రమాలలో విజయం. శుభవార్తా శ్రవణం. దైవారాధనలో పాల్గొంటారు. కుటుంబంలో ఉత్సాహం. వృత్తులు, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

12 ఫిబ్రవరి 2023 ఆదివారం

ఆదాయానికి మించి ఖర్చులు. కొన్ని కార్యాలలో జాప్యం. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. దేవాలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. దూర ప్రయాణాలు.

12 ఫిబ్రవరి 2023 ఆదివారం

కొత్త కార్యాలు చకచకా సాగుతాయి. ఆర్థిక ప్రగతి ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. దైవారాధనలో పాల్గొంటారు. వృత్తులు, వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి.

12 ఫిబ్రవరి 2023 ఆదివారం

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. ఆహ్వానాలు రాగలవు. వృత్తులు, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

12 ఫిబ్రవరి 2023 ఆదివారం

కొత్త అప్పులు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. దైవారాధనలో పాల్గొంటారు. వృత్తులు, వ్యాపారాలలో కొంత గందరగోళం.

12 ఫిబ్రవరి 2023 ఆదివారం

రుణ దాతల ఒత్తిడులు. ఖర్చులు తప్పవు. కొన్ని కార్యాలు నిదానిస్తాయి. వృత్తి, వ్యాపారాలు కొంత అనుకూలిస్తాయి. దూరప్రయాణాలు. బంధువుల కలయిక. స్వల్ప అస్వస్థత.

12 ఫిబ్రవరి 2023 ఆదివారం

చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఒక సంఘటనకు ఆకర్షితులవుతారు. నూతన వస్తు లాభాలు. వ్యాపార వృద్ధి. ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు.

12 ఫిబ్రవరి 2023 ఆదివారం

దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. పెట్టుబడులు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. కళాకారులకు సన్మానాలు.

12 ఫిబ్రవరి 2023 ఆదివారం

ప్రయాణాలు వాయిదా. ఖర్చులు అధికం. కుటుంబంలో కొద్దిపాటి ఒత్తిడులు. బంధువులతో విభేదిస్తారు. వృత్తులు, వ్యాపారాలు మందగిస్తాయి. దేవాలయ సందర్శనం.

12 ఫిబ్రవరి 2023 ఆదివారం

సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు పరిష్కారం. వృత్తులు, వ్యాపారాలలో కొంత ప్రోత్సాహం. కళాకారులకు విదేశీ పర్యటనలు.

12 ఫిబ్రవరి 2023 ఆదివారం

కొత్త విషయాలు తెలుస్తాయి. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. కొద్దిపాటి అస్వస్థత. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. దైవారాధనలో పాల్గొంటారు.

12 ఫిబ్రవరి 2023 ఆదివారం

కుటుంబ సభ్యులతో సఖ్యత. వైద్యసలహాలు పొందుతారు. దూర ప్రయాణాలు. కొన్ని కార్యాలలో జాప్యం. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఒప్పందాలు వాయిదా.