12 మార్చి 2023 ఆదివారం

ప్రముఖ వ్యక్తుల నుంచి కీలక సందేశం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులు,స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. కళాకారులకు సన్మానాలు.

12 మార్చి 2023 ఆదివారం

కార్యక్రమాలలో అవరోధాలు. దూరప్రయాణాలు. బంధువులు, స్నేహితులతో తగాదాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. కళాకారులకు నిరాశ. దేవాలయదర్శనాలు

12 మార్చి 2023 ఆదివారం

రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. కళాకారులు సన్మానాలు పొందుతారు.

12 మార్చి 2023 ఆదివారం

రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కార్యక్రమాలలో ఆటంకాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశించిన ప్రగతి కనిపించదు. దేవాలయాలు సందర్శిస్తారు.

12 మార్చి 2023 ఆదివారం

కొత్త వ్యక్తులతో పరిచయాలు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. యుక్తితో సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు‡, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. నాయకులకు ఒత్తిడులు తొలగుతాయి.

12 మార్చి 2023 ఆదివారం

కార్యక్రమాలు చకచకా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. రాజకీయనాయకులకు పదవీయోగం. వాహనసౌఖ్యం.

12 మార్చి 2023 ఆదివారం

కాంట్రాక్టర్లకు నిరాశ తప్పదు. కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధువులతో అకారణ వైరం. స్నేహితులే శత్రువులుగా మారతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. కళాకారులకు కృషి ఫలించదు.

12 మార్చి 2023 ఆదివారం

కుటుంబంలో చికాకులు. వృథా ఖర్చులు. కృషి ఫలించదు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలుస్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. కళాకారులకు ఒత్తిళ్లు

12 మార్చి 2023 ఆదివారం

అంచనాలు నిజం చేసుకుంటారు. కళాకారులకు సన్మానాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. దేవాలయ దర్శనాలు.

12 మార్చి 2023 ఆదివారం

చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితుల సాయం అందుతుంది. కార్యక్రమాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో చిక్కులు అధిగమిస్తారు.

12 మార్చి 2023 ఆదివారం

మీ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు. కళాకారులకు అవకాశాలు చేజారతాయి. ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి.

12 మార్చి 2023 ఆదివారం

కార్యక్రమాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. అప్పులు చేస్తారు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో మార్పులు. ఆరోగ్య సమస్యలు. మీ కృషి ఫలించదు. దేవాలయాలు సందర్శిస్తారు. మానసిక అశాంతి.