చిన్ననాటి స్నేహితుల నుంచి ఆహ్వానాలు. కొన్ని కార్యాలు వాయిదా వేస్తారు. అనుకోని ప్రయాణాలు. దైవారాధనలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.
నేర్పుగా సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి ఒప్పందాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు.