14 మార్చి 2023 మంగళవారం

ఆదాయం నిరాశ కలిగిస్తుంది. వృథా ఖర్చులు. స్నేహితులతో కలహాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి. దేవాలయ దర్శనాలు.

14 మార్చి 2023 మంగళవారం

కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

14 మార్చి 2023 మంగళవారం

ఆకస్మిక ప్రయాణాలు. కార్యక్రమాలలో అవాంతరాలు. అప్పులు చేస్తారు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యసూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. కొందరికి స్థానచలనం. నాయకులకు ఒత్తిడులు.

14 మార్చి 2023 మంగళవారం

ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

14 మార్చి 2023 మంగళవారం

కార్యక్రమాల్లో ప్రతిబంధకాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. కాంట్రాక్టర్లకు నిరుత్సాహం. బంధువులు, స్నేహితులతోవిభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. మానసిక అశాంతి. దూరప్రయాణాలు.

14 మార్చి 2023 మంగళవారం

చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవం. కీలక నిర్ణయాలు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. భూ, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

14 మార్చి 2023 మంగళవారం

పలుకుబడి పెరుగుతుంది. స్నేహితులతో వివాదాలు తీరతాయి. భూలాభాలు. త్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు.

14 మార్చి 2023 మంగళవారం

రాబడికి మించి ఖర్చులు. బందువర్గంతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అంచనాలు తప్పుతాయి. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

14 మార్చి 2023 మంగళవారం

ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. పనుల్లో అవరోధాలు. వ్యాపారాలు ఉద్యోగాలలో చికాకులు. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం.

14 మార్చి 2023 మంగళవారం

పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. అందరిలోనూ గుర్తింపు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. భూ, గృహయోగాలు. కళాకారులకు సన్మానాలు.

14 మార్చి 2023 మంగళవారం

ఉద్యోగయత్నాలు సానుకూలం. విలువైన వస్తుసామగ్రి కొంటారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. మీ సత్తా చాటుకుంటారు. కళాకారులకు సన్మానాలు.

14 మార్చి 2023 మంగళవారం

వ్యవహారాలలో చికాకులు. దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. చోరభయం. అంచనాలు తారుమారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. సోదరులతో కలహాలు.