15 ఫిబ్రవరి 2023 బుధవారం

కొన్ని కార్యాలు నెమ్మదిగానే కొనసాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

15 ఫిబ్రవరి 2023 బుధవారం

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. నూతన ఉద్యోగావకాశాలు. యత్నకార్యసిద్ధి. బాకీలు వసూలవుతాయి. వాహన, కుటుంబ సౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

15 ఫిబ్రవరి 2023 బుధవారం

కుటుంబ సమస్యలు కొంత తగ్గుముఖం పడతాయి. కష్టానికి ఫలితం స్వల్పంగా ఉంటుంది. ముఖ్య కార్యాలు నిదానిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. దేవాలయాలు సందర్శిస్తారు.

15 ఫిబ్రవరి 2023 బుధవారం

కొత్త కార్యాలు ప్రారంబిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆహ్వానాలుఅందుతాయి. విందువినోదాలు. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

15 ఫిబ్రవరి 2023 బుధవారం

చేపట్టిన కార్యాలలో స్వల్ప ఆటంకాలు. వృథా ఖర్చులు. నిర్ణయాలు మార్చుకుంటారు. తీర్థ యాత్రలు చేస్తారు. ఉద్యోగాలు, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. శారీరక రుగ్మతలు.

15 ఫిబ్రవరి 2023 బుధవారం

కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితులతో మంచీచెడ్డా విచారిస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు . వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

15 ఫిబ్రవరి 2023 బుధవారం

నూతన ఉద్యోగ యోగం. ముఖ్య నిర్ణయాలు. కొన్ని కార్యాలు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. ప్రముఖుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. చిత్రమైన సంఘటనలు.

15 ఫిబ్రవరి 2023 బుధవారం

అవసరాల కోసం కొత్తగా అప్పులు చేస్తారు. దూర ప్రయాణాలు. బంధువులతో కొద్దిపాటి వివాదాలు. ఆలోచనలు అంతగా కలసిరావు. వ్యాపారాలు ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.

15 ఫిబ్రవరి 2023 బుధవారం

ప్రయాణాలు వాయిదా పడతాయి. బంధువుల నుంచి ఒత్తిళ్లు. స్వల్ప అనారోగ్యం. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. దైవరాధనలో పాల్గొంటారు.

15 ఫిబ్రవరి 2023 బుధవారం

ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. కళాకారులకు అవార్డులు.

15 ఫిబ్రవరి 2023 బుధవారం

పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన వస్తువులు సేకరిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తులు, వ్యాపారాలు సాఫీగా కొనసాగుతాయి. పారిశ్రామికవేత్తలకు పురస్కారాలు.

15 ఫిబ్రవరి 2023 బుధవారం

ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొన్ని కార్యాలలో స్వల్ప అవరోధాలు. కుటుంబంలో చికాకులు కొంత తగ్గుతాయి. అనారోగ్యం. వృత్తులు, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.