సమాజంలో గౌరవం పెరుగుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. కాంట్రాక్టులు పొందుతారు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
కొన్ని కార్యాలు వాయిదా పడతాయి. దూర ప్రయాణాలు. ఆదాయం తగ్గుతుంది. ఆస్తి వివాదాల నుంచి కొంత విముక్తి. ఉద్యోగమార్పులు. వ్యాపారాలలో సాధారణ లాభాలు. దేవాలయ దర్శనాలు.
స్నేహితులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. ఆస్తి తగదాలు కొంత పరిష్కారం. కష్టానికి ఫలితం కొంత వరకూ కనిపిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు కొంత తీరతాయి. దేవాలయ దర్శనాలు.
ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు. శారీరక రుగ్మతలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. ఆశ్చర్యకర సంఘటనలు ఎదురుకావచ్చు.
కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. అందరిలోనూ గుర్తింపు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.దేవాలయాలు సందర్శిస్తారు. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు మరింత అనుకూలత. చర్చలు సఫలం.