చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. శుభ వర్తమానాలు. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. వృత్తులు, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. సోదరుల కలయిక. కళాకారులకు నూతనోత్సాహం.
ముఖ్య కార్యాలలో స్వల్ప ఆటంకాలు. శారీరక రుగ్మతలు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూలత. దైవరాధనలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు కొంత నిరాశ.
ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. కొన్ని కార్యాలు సజావుగా సాగుతాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు పుంజుకుంటాయి. ఆకస్మిక ధన లాభం. వాహన సౌఖ్యం.
సోదరులతో స్వల్ప వివాదాలు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. కష్టానికి కొంత ఫలితం కనిపిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. దైవకార్యాలలో పాల్గొంటారు.
వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు శుభవర్తమానాలు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు. వాహన, కుటుంబ సౌఖ్యం.
కొన్ని కార్యాలు మధ్యలో విరమిస్తారు. స్నేహితులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. అవసరాల నిమిత్తం అప్పులు చేస్తారు. వృత్తులు, వ్యాపారాలలో అనుకోని మార్పులు ఉండవచ్చు.
ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభ వర్తమానాలు. దేవాలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించిన మార్పులు ఉండవచ్చు.
ఆకస్మిక ధన లాభం. యత్నకార్యసిద్ధి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ముఖ్యమైన కార్యాలు సజావుగా పూర్తి చేస్తారు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.