కొన్ని కార్యాలలో కొంత జాప్యం. అనుకోని ఖర్చులు. దూర ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా.
కుటుంబంలో చికాకులు. మనశ్శాంతి లోపిస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. కాంట్రాక్టులుచేజారతాయి. వివాదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.
సమాజంలో పరపతి పెరుగుతుంది. స్నేహితులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కలసివస్తాయి. వాహన యోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి.
కొన్ని కార్యాలలో స్వల్ప ఆటంకాలు. కుటుంబసభ్యులతో విభేదిస్తారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. సోదరులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
ఉద్యోగ యత్నాలు కలసి వస్తాయి. ఆదాయం కొంత పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు.
అప్పులు చేస్తారు. దూరప్రయాణాలు. చేపట్టిన కార్యాలలో స్వల్ప అవాంతరాలు. స్నేహితులతో మాటపట్టింపులు. దేవాలయ దర్శనాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
అనుకోని ప్రయాణాలు. కొన్ని కార్యాలను వాయిదా వేస్తారు. సోదరులతో భూవివాదాల పై చర్చిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఒత్తిడులు. కళాకారులు, పారిశ్రామికవేత్తల యత్నాలు నిదానిస్తాయి.
ఆకస్మిక ధన లాభం. యత్నకార్యసిధ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.వాహన యోగం. మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరుస్తాయి. కష్టానికి ఫలితం కనిపిస్తుంది. కళాకారులకు సన్మానాలు.
ప్రముఖులతో పరిచయాలు. ముఖ్య కార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అందరిలోను గుర్తింపు. కాంట్రాక్టులు పొందుతారు. ఉద్యోగ యోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రగతి ఉంటుంది. వస్తు లాభాలు.
సన్నిహితులతో స్వల్ప విభేదాలు. కొన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తారు. కొత్తగా. అప్పులు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొద్దిపాటి చికాకులు. శారీరక రుగ్మతలు. పారిశ్రామివేత్తలకు పర్యటనలు వాయిదా.