20 ఫిబ్రవరి 2023 సోమవారం

ఆదాయం కొంత తగ్గినా అవసరాలు తీరతాయి. కొన్ని కార్యాలలో స్వల్ప ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు శ్రమ పెరుగుతుంది.

20 ఫిబ్రవరి 2023 సోమవారం

కొత్త కార్యాలలో విజయం. శుభవర్తమానాలు. అదనపు ఆదాయం సమకూరుతుంది. స్నేహితులతో వివాదాల పరిష్కారం. వాహనయోగం. వృత్తులు, వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి.

20 ఫిబ్రవరి 2023 సోమవారం

కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. వృథా ఖర్చులు. వృత్తి,వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. బంధువులతో మాటపట్టింపులు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు.

20 ఫిబ్రవరి 2023 సోమవారం

సమాజంలో పరపతి పెరుగుతుంది. స్నేహితులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కలసివస్తాయి. వాహన యోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి.

20 ఫిబ్రవరి 2023 సోమవారం

కొన్ని కార్యాలలో స్వల్ప ఆటంకాలు. వృథా ఖర్చులు. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి ఇబ్బందులు. శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు. దేవాలయాలు సందర్శిస్తారు. బంధువులను కలుసుకుంటారు.

20 ఫిబ్రవరి 2023 సోమవారం

నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. దేవాలయ దర్శనాలు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వృత్తులు, వ్యాపారాలు మరింత సానుకూలం.

20 ఫిబ్రవరి 2023 సోమవారం

వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆకస్మిక ధన ప్రాప్తి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆస్తిలాభం. గృహ, వాహనయోగం. కళాకారులకు అవార్డులు రావచ్చు.

20 ఫిబ్రవరి 2023 సోమవారం

ఖర్చులు పెరిగి అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. వాహనాల కొనుగోలు వాయిదా. దూరపు బంధువుల కలయిక. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా.

20 ఫిబ్రవరి 2023 సోమవారం

ప్రయాణాలు వాయిదా. ముఖ్య కార్యాలలో స్వల్ప అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలలో కొంతమేర చికాకులు. స్నేహితులతో మాటపట్టింపులు. దైవారాధనలో పాల్గొంటారు.

20 ఫిబ్రవరి 2023 సోమవారం

కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగోన్నతి. చేపట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి. విద్యార్థులకు అనుకూలం. కాంట్రాక్టులు లభిస్తాయి. వాహన సౌఖ్యం.

20 ఫిబ్రవరి 2023 సోమవారం

వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూలం. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వివాదాల నుంచి బయటపడతారు. కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

20 ఫిబ్రవరి 2023 సోమవారం

రాబడికి మించి ఖర్చులు. కుటుంబసభ్యులతో విభేదిస్తారు. స్వల్ప అనారోగ్యం. దూర ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. దేవాలయ దర్శనాలు.