ఆకస్మిక ప్రయాణాలు. అవసరాలు పెరిగి అప్పులు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశాజనకంగా ఉంటాయి. శారీరక రుగ్మతలు. దేవాలయ దర్శనాలు. కళాకారుల అంచనాలు కొంత నిజమవుతాయి.
ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. దేవాలయ దర్శనాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొంత గందరగోళంగా ఉంటుంది.
ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులను కొంటారు. మీ అంచనాలు నిజమవుతాయి. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. కళాకారులకు మరింత ఉత్సాహం. విచిత్ర సంఘటనలు.
పట్టుదల పెరుగుతుంది. సన్నిహితులతో స్వల్ప వివాదాలు. దూర ప్రయాణాలు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు. వృత్తులు, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. దేవారాధనలో పాల్గొంటారు.
ముఖ్యమైన కార్యాలు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్యం. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు. వ్యాపార,ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం. అనుకోని ఖర్చులు. కళాకారులు, పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు.
కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. పలుకుబడి పెరుగుతుంది. వాహన యోగం. వ్యాపారస్తులకు లాభాలు ఊరిస్తాయి. ఉద్యోగులు పదోన్నతులు సాధిస్తారు.
ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. స్నేహితుల నుంచి శుభవర్తమానాలు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలకు పురస్కారాలు
కొన్ని కార్యాలను వాయిదా వేస్తారు. కుటుంబ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. కళాకారులకు శ్రమకు ఫలితం దక్కుతుంది.
ఆదాయం కొంత తగ్గినా అవసరాలు తీరతాయి. బంధువులతో కొద్దిపాటి వివాదాలు. ఆలోచనలు అంతగా కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. కళాకారులకు గౌరవం పెరుగుతుంది.
కొత్త పరిశోధనలు సాగిస్తారు. ప్రముఖుల నుంచి శుభవార్తలు. అదనపు రాబడి ఉంటుంది. వస్తు లాభాలు. యత్నకార్యసిద్ధి. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. కళాకారులకు సన్మానాలు.
కుటుంబ, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం. కార్యాలు కొన్ని ముందుకు సాగవు. ఆలోచనలు కలిసిరావు. పారిశ్రామికవేత్తలకు పర్యటనలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు. దేవాలయ దర్శనాలు.