25 ఫిబ్రవరి 2023 శనివారం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆదాయం సంతృప్తినిస్తుంది. ఉద్యోగ యోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి. దేవాలయ దర్శనాలు.

25 ఫిబ్రవరి 2023 శనివారం

ఆత్మీయులతో తగాదాలు. ఆదాయం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తప్పవు.

25 ఫిబ్రవరి 2023 శనివారం

ఇంటిలో శుభకార్యాలు. ఆదాయం పెరుగుతుంది. వస్తు లాభాలు. కాంట్రాక్టులు పొందుతారు. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

25 ఫిబ్రవరి 2023 శనివారం

దూరపు బంధువుల నుంచి శుభ వర్తమానాలు. అదనపు ఆదాయం. ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. దేవాలయ దర్శనాలు.

25 ఫిబ్రవరి 2023 శనివారం

ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. చోరభయం. బంధువులతో అకారణ వైరం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

25 ఫిబ్రవరి 2023 శనివారం

ఆదాయానికి మించి ఖర్చులు. అనారోగ్యం. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు ఎదుర్కొంటారు. దేవాలయదర్శనాలు.

25 ఫిబ్రవరి 2023 శనివారం

నిరుద్యోగులకు శుభవార్తలు. రాబడి సంతృప్తినిస్తుంది. కార్యక్రమాలలో అనుకూలం. విచిత్రమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

25 ఫిబ్రవరి 2023 శనివారం

పరిచయాలు పెరుగుతాయి. కాంట్రాక్టర్లకు అనుకూలం. కార్యక్రమాలలో విజయం. ఆప్తుల సలహాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిన విధంగా ఉంటాయి. దేవాలయ దర్శనాలు.

25 ఫిబ్రవరి 2023 శనివారం

కార్యక్రమాలలో అవరోధాలు. ఉదర సంబంధిత రుగ్మతలు. కృషి ఫలించదు. ఆస్తి వివాదాలు. సోదరులు, స్నేహితులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

25 ఫిబ్రవరి 2023 శనివారం

బంధువులతో తగాదాలు. రాబడి తగ్గుతుంది. అనుకోని సంఘటనలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. దేవాలయ దర్శనాలు.

25 ఫిబ్రవరి 2023 శనివారం

ఆత్మీయుల నుంచి ధన లాభం. ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. విందువినోదాలు.

25 ఫిబ్రవరి 2023 శనివారం

దూర ప్రయాణాలు. కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సమస్యలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తప్పవు.