26 ఫిబ్రవరి 2023 ఆదివారం

శుభకార్యాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. అంచనాలు నిజమవుతాయి. సోదరులు, స్నేహితులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

26 ఫిబ్రవరి 2023 ఆదివారం

అనుకున్న ఆదాయం లభించక ఇబ్బంది. కొత్తగా అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆస్తి వివాదాలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

26 ఫిబ్రవరి 2023 ఆదివారం

చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రతిభకు గుర్తింపు రాగలదు. సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. శత్రువులు సైతం అనుకూలంగా మారతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. దేవాలయ దర్శనాలు.

26 ఫిబ్రవరి 2023 ఆదివారం

పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. వ్యాపారాలు,ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

26 ఫిబ్రవరి 2023 ఆదివారం

కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దూర ప్రయాణాలు. అనుకోని ఖర్చులు. బంధువులతో తగాదాలు. కాంట్రాక్టులు చేజారతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

26 ఫిబ్రవరి 2023 ఆదివారం

ఆదాయం అంతగా కనిపించదు. కొన్ని సమస్యలు వేధిస్తాయి. కొత్తగా అప్పులు చేస్తారు. సోదరులతో విభేదాలు. కాంట్రాక్టులు చేజారతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

26 ఫిబ్రవరి 2023 ఆదివారం

కొత్త విషయాలు గ్రహిస్తారు. అందరిలోనూ గుర్తింపు. దేవాలయ దర్శనాలు. విందువినోదాలు. వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

26 ఫిబ్రవరి 2023 ఆదివారం

పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రత్యర్థులు సైతం అనుకూలంగా మారతారు. కార్య జయం. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వృద్ది. కీలక నిర్ణయాలకు తగిన సమయం. వ్యాపారాలు లాభిస్తాయి.

26 ఫిబ్రవరి 2023 ఆదివారం

బంధువర్గం నుంచి విమర్శలు. అనుకోని ప్రయాణాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కష్టానికి తగ్గ ఫలితం ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత అసంతృప్తిపరుస్తాయి. ఆరోగ్య సమస్యలు.

26 ఫిబ్రవరి 2023 ఆదివారం

కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. అనారోగ్యం, ఔషధ సేవనం. విలువైన వస్తుసామగ్రి జాగ్రత్త. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. చోరభయం.

26 ఫిబ్రవరి 2023 ఆదివారం

కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. యత్నకార్యసిద్ధి. భూములు, వాహనాలు కొంటారు. కృషి ఫలిస్తుంది. నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

26 ఫిబ్రవరి 2023 ఆదివారం

కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆదాయం తగ్గి అప్పులు చేయాల్సివస్తుంది. దూర ప్రయాణాలు. అనారోగ్యం. చర్చలు విఫమవుతాయి. ఒప్పందాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.