ప్రముఖ వ్యక్తుల నుంచి కీలక సందేశం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులు,స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ఆటంకాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశించిన ప్రగతి కనిపించదు. దేవాలయాలు సందర్శిస్తారు.
రాబడి ఆశాజనకంగా ఉంటుంది.కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. కళాకారులు సన్మానాలు పొందుతారు.
కొత్త వ్యక్తులతో పరిచయాలు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. యుక్తితో సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కుటుంబంలో చికాకులు. వృథా ఖర్చులు. కృషి ఫలించదు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
పనులు చకచకా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. రాజకీయ నాయకులకు పదవీయోగం. వాహన సౌఖ్యం.
అంచనాలు నిజం చేసుకుంటారు. కళాకారులకు సన్మానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు.
మీ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు. కళాకారులకు అవకాశాలు చేజారతాయి. ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. వాహన యోగం.
వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. అప్పులుచేస్తారు. బంధువులతో తగాదాలు. వ్యాపార,ఉద్యోగాలలో మార్పులు. ఆరోగ్య సమస్యలు. మీ కృషి ఫలించదు. దేవాలయాలు సందర్శిస్తారు.