Bhagavad Gita Telugu

శ్లోకం – 9

అన్యే చ బహవ శ్శూరాః
మదర్థే త్యక్తజీవితాః |
నానాశస్త్ర ప్రహరణాః
సర్వే యుద్ధవిశారదాః ||

తాత్పర్యం

దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను: ఇంకా ఎందరో వీర యోధులు నా తరపున తమ ప్రాణాలను అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరందరూ యుద్ధవిద్యలో నైపుణ్యం కలవారు మరియు విభిన్న ఆయుధములను కలిగి ఉన్నారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu