జన్మ తేదీ ప్రకారం ఈ రోజు రాశి ఫలాలు – Today rasi phalalu in Telugu

Check Today rasi phalalu in Telugu based on sun sign by famous astrologer Vakkantham Chandramouli gaaru. ఈ రోజు రాశి ఫలాలు జన్మ తేది/సూర్య రాశి ప్రకారం తెలుసుకోండి.

25 జనవరి 2026 - ఆదివారం
జన్మ తేది ప్రకారం

మేషం
మేషం (21 మార్చి నుండి 19 ఏప్రిల్)... ఆదాయం మందగిస్తుంది. కష్టమే తప్పితే ఫలితం కనిపించదు. ఆస్తుల వ్యవహారాలలో ఇబ్బందులు. విద్యార్థుల ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారులకు కొన్ని చిక్కులు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు.

వృషభం
వృషభం (20 ఏప్రిల్ నుండి 20 మే).. సోదరులు, సోదరీలతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతం. వ్యాపారులకు శుభవర్తమానాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు.

మిథునం
మిథునం (21 మే నుండి 20 జూన్)... కొన్ని కార్యాలు మధ్యలో విరమిస్తారు. బంధువులతో సమస్యలు. అనుకోని ప్రయాణాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల వివాదాలు. శారీరక రుగ్మతలు. వ్యాపారులు ఆచితూచి అడుగువేయాలి. ఉద్యోగులకు వివాదాలు.

కర్కాటకం
కర్కాటకం (21 జూన్ నుండి 22 జూలై)... ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అందుతుంది. ముఖ్య కార్యాలు సమయానికి పూర్తి. అందరిలోనూ గౌరవం. భూ, వాహన యోగం. చర్చలు సఫలం. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు మార్పులకు సిద్ధపడాలి.

సింహం
సింహం (23 జూలై నుండి 22 ఆగస్టు)... వివాదాల నుంచి గట్టెక్కుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. ముఖ్య కార్యాలు విజయవంతంగా ముగిస్తారు. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారులకు ఉత్సాహం. ఉద్యోగులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు.

కన్య
కన్య (23 ఆగస్టు నుండి 22 సెప్టెంబర్)... కొత్తగా అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువర్గంతో తగాదాలు. ముఖ్య కార్యాలు నిరాశ పరుస్తాయి. దూరప్రయాణాలు. వ్యాపారులు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు.

తుల
తుల (23 సెప్టెంబర్ నుండి 22 అక్టోబర్)... కష్టం మీది ఫలితం వేరొకదిగా ఉంటుంది. సన్నిహితులతో వైరం. వివాదాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు పెట్టుబడుల్లో సమస్యలు. ఉద్యోగులకు పనిభారం.

వృశ్చికం
వృశ్చికం (23 అక్టోబర్ నుండి 22 నవంబర్)... చిన్ననాటి స్నేహితులు తారసపడతారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. అనుకున్న కార్యాలు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారులు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు ఉంటాయి.

ధనుస్సు
ధనుస్సు (23 నవంబర్ నుండి 22 డిసెంబర్)... దూర ప్రయాణాలు. కుటుంబంలో కొత్త వివాదాలు. స్నేహితులతో అకారణంగా తగాదాలు. మీ ఆలోచనలు నిలకడగా సాగవు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు లాభాలు కనిపించవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

మకరం
మకరం (23 డిసెంబర్ నుండి 22 జనవరి)... కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన కార్యాలు కొన్ని నెమ్మదిస్తాయి. సోదరులతో సమస్యలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారులకు ఆటుపోట్లు. ఉద్యోగులకు మార్పులు తప్పవు.

కుంభం
కుంభం (23 జనవరి నుండి 22 ఫిబ్రవరి)... ఆశ్చర్యకర రీతిలో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. వాహన సౌఖ్యం. ఆహ్వానాలు అందుకుంటారు. విద్యావకాశాలు. వ్యాపారులు మరిన్ని లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి.

మీనం
మీనం (23 ఫిబ్రవరి నుండి 20 మార్చి)... స్నేహితులతో ఉత్సాహవంతంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కొన్ని కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు సమస్యల పరిష్కారం.

ఈ రోజు రాశి ఫలాలు జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం – Today rasi phalalu in Telugu

ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu

ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu

ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

Today Horoscope in Telugu by Vakkantham Chandramouli’s Janmakundali.com

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope (today horoscope in telugu), festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2024 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2024 – Panchangam – App on Apple App Store