Bhagavad Gita Telugu

శ్లోకం – 12

ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః
దాస్యంతే యజ్ఞభావితాః |
తైర్దత్తానప్రదాయైభ్యః
యో భుంక్తే స్తేన ఏవ సః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యజ్ఞములతో పూజింపబడిన దేవతలు తృప్తి చెంది మీరు కోరిన కోరికలను నెరవేరుస్తారు. ఇలా వచ్చిన సుఖభోగములను అనుభవిస్తూ దేవతలకు తిరిగి ఆ సంపదలో కొంత కూడా నివేదించని వారు నిజంగా దొంగలే.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu