Bhagavad Gita Telugu

ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః
యోగయజ్ఞా స్తథా௨పరే |
స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ
యతయ సంశితవ్రతాః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కొందరు దానధర్మములను యజ్ఞంలా చేయుచున్నారు, మరికొందరు తపస్సును యజ్ఞంలా చేయుచున్నారు, ఇంకొందరు యోగాభ్యాసమును యజ్ఞంలా చేయుచున్నారు. కొంతమంది నియమబద్ధమైన వ్రతములను ఆచరిస్తూ, వేద శాస్త్రాల అధ్యయనం ద్వారా జ్ఞానాన్ని పెంచుకోవటమే యజ్ఞంలా చేయుచున్నారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu