Bhagavad Gita Telugu

తద్విద్ధి ప్రణిపాతేన
పరిప్రశ్నే న సేవయా |
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం
జ్ఞానినస్తత్త్వదర్శినః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పరిజ్ఞానం ఉన్న తత్వవేత్తల నుండి విలువైన జ్ఞానాన్ని నేర్చుకొనుము. వారికి వినయంతో నమస్కరించి ప్రశ్నలు అడుగుతూ సేవ చేయుము. అలాంటి ఆత్మ జ్ఞానం కలిగిన మహాజ్ఞానులు నీకు ఉపదేశించగలరు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu