Bhagavad Gita Telugu

అపి చేదసి పాపేభ్యః
సర్వేభ్యః పాపకృత్తమః |
సర్వం జ్ఞానప్లవేనైవ
వృజినం సంతరిష్యసి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పాపులందరిలో మహా పాపులుగా పరిగణించబడిన వారు కూడా జ్ఞానమనే తెప్ప సహాయంతో పాపసముద్రమును ఖచ్చితంగా దాటివేయగలరు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu