Bhagavad Gita Telugu

భోక్తారం యజ్ఞ తపసాం
సర్వలోక మహేశ్వరమ్ |
సుహృదం సర్వభూతానం
జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సమస్త యజ్ఞములకు, తపస్సులకు భోక్తను, సర్వ లోకములకు ప్రభువును మరియు అన్ని ప్రాణులకు నిస్వార్థ మిత్రుడను నేనే అని తెలుసుకున్నవారు శాంతిని పొందుచున్నారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

Categorized in: