Bhagavad Gita Telugu

ఆరురుక్షోర్మునేర్యోగం
కర్మ కారణముచ్యతే |
యోగారూఢస్య తస్యైవ
శమః కారణముచ్యతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యోగమును సాధించదలచిన మునికి కర్మ యోగం సాధనమని చెప్పబడుచున్నది. యోగసిద్ధి పొందిన వ్యక్తికి ధ్యానము సాధనమని చెప్పబడుచున్నది.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu