Bhagavad Gita Telugu

యదా వినియతం చిత్తం
ఆత్మన్యేవావతిష్ఠతే |
నిస్పృహ సర్వకామేభ్యః
యుక్త ఇత్యుచ్యతే తదా ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: క్రమశిక్షణతో మనస్సును స్వాధీనపరుచుకొని ఆత్మ యందే నిశ్చలంగా నిలిపి, సమస్త ఇంద్రియ కోరికలను జయించి, స్వలాభ వాంఛలను వీడినవారికి యోగ సిద్ధి కలుగుతుందని చెబుతారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu