Bhagavad Gita Telugu
సంకల్పప్రభవాన్ కామాన్
త్యక్త్వా సర్వానశేషతః |
మనసైవేంద్రియగ్రామం
వినియమ్య సమంతతః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సంకల్పముల వలన జనించిన అన్ని కోరికలను సంపూర్ణంగా విడిచిపెట్టి, ఇంద్రియములను సమస్త విషయాల నుండి మనస్సుతోనే నియంత్రించవలెను.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu