Bhagavad Gita Telugu

సర్వభూతస్థమాత్మానం
సర్వభూతాని చాత్మని |
ఈక్షతే యోగయుక్తాత్మా
సర్వత్ర సమదర్శనః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యోగ సిద్ధి పొందిన వారు అన్నింటినీ సమ భావముతో చూస్తూ సర్వభూతముల యందు తమ ఆత్మను, తమ ఆత్మ యందు సర్వభూతములను దర్శిస్తారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu