జన్మ తేదీ ప్రకారం ఈ రోజు రాశి ఫలాలు – Today rasi phalalu in Telugu

Check Today rasi phalalu in Telugu based on sun sign by famous astrologer Vakkantham Chandramouli gaaru. ఈ రోజు రాశి ఫలాలు జన్మ తేది/సూర్య రాశి ప్రకారం తెలుసుకోండి.

13 అక్టోబర్ 2026 - మంగళవారం
జన్మ తేది ప్రకారం

మేషం
మేషం (21 మార్చి నుండి 19 ఏప్రిల్)... ఆకస్మిక ప్రయాణాలు. చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప అవాంతరాలు. వృథా ఖర్చులు. బంధువర్గం నుంచి ఒత్తిళ్లు. ఆలోచనలు కలసిరావు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో మార్పులు.

వృషభం
వృషభం (20 ఏప్రిల్ నుండి 20 మే)... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరపతి పెరుగుతుంది. సన్నిహితులు, స్నేహితులతో మంచీచెడ్డా విచారిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. దేవాలయ దర్శనాలు.

మిథునం
మిథునం (21 మే నుండి 20 జూన్).... ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధువర్గం నుంచి ఆహ్వానాలు. పలుకుబడి పెరుగుతుంది. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. వస్తులాభాలు.

కర్కాటకం
కర్కాటకం (21 జూన్ నుండి 22 జూలై)... ఆదాయానికి మించి ఖర్చులు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. దైవారాధనలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

సింహం
సింహం (23 జూలై నుండి 22 ఆగస్టు).... కొన్ని కార్యక్రమాలు నిదానిస్తాయి. వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులను కలుసుకుంటారు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. శారీరక రుగ్మతలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు తప్పకపోవచ్చు.

కన్య
కన్య (23 ఆగస్టు నుండి 22 సెప్టెంబర్)... కొత్త కార్యాలు చేపడతారు. పాత సంఘటనలు నెమరువేసుకుంటారు. వస్తులాభాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి. కళాకారులకు అవార్డులు.

తుల
తుల (23 సెప్టెంబర్ నుండి 22 అక్టోబర్).... కుటుంబ సభ్యులతో సఖ్యత. కొన్ని కార్యాలు నిదానిస్తాయి. స్వల్ప అనారోగ్యం.స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వృత్తులు, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. దేవాలయ దర్శనాలు.

వృశ్చికం
వృశ్చికం (23 అక్టోబర్ నుండి 22 నవంబర్)... ఇంటిలో శుభకార్యాలు. రావలసిన సొమ్ము అందుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. వస్తులాభాలు. దేవాలయ దర్శనాలు.

ధనుస్సు
ధనుస్సు (23 నవంబర్ నుండి 22 డిసెంబర్)... కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. అనుకోని ఖర్చులు.

మకరం
మకరం (23 డిసెంబర్ నుండి 22 జనవరి).... అదనపు రాబడి ఉంటుంది. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభిస్తాయి.

కుంభం
కుంభం (23 జనవరి నుండి 22 ఫిబ్రవరి).... నూతన ఉద్యోగ యోగం. చర్చలు ఫలిస్తాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మాటకు ఎదురుండదు. కళాకారులకు పురస్కారాలు.

మీనం
మీనం (23 ఫిబ్రవరి నుండి 20 మార్చి)... ఆప్తులతో స్వల్ప వివాదాలు. ప్రయాణాలలో మార్పులు. కొన్ని కార్యాలు నెమ్మదిగా సాగుతాయి. చిత్రమైన సంఘటనలు. దేవాలయ దర్శనాలు. వృత్తులు, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి.

ఈ రోజు రాశి ఫలాలు జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం – Today rasi phalalu in Telugu

ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu

ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu

ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

Today Horoscope in Telugu by Vakkantham Chandramouli’s Janmakundali.com

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope (today horoscope in telugu), festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2024 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2024 – Panchangam – App on Apple App Store