Bhagavad Gita Telugu

అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః
ప్రభవంత్యహరాగమే |
రాత్ర్యాగమే ప్రలీయంతే
తత్రైవావ్యక్త సంజ్ఞకే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: బ్రహ్మదేవుడి యొక్క పగటి కాలము ప్రారంభము కాగానే సర్వ ప్రాణులు అవ్యక్తము నుండి (బ్రహ్మయొక్క సూక్ష్మశరీరము నుండి) ఉద్భవిస్తాయి. మరల బ్రహ్మదేవుడి యొక్క రాత్రి ప్రారంభము కాగానే అన్నీ కూడా అదే అవ్యక్తము నందు కలసిపోతాయి.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu