Bhagavad Gita Telugu

దివి సూర్యసహస్రస్య
భవేద్యుగపదుత్థితా |
యది భాః సదృశీ సా స్యాత్
భాసస్తస్య మహాత్మనః ||

తాత్పర్యం

సంజయుడు ధృతరాష్టృతో పలికెను: వేయి సూర్యులు ఏకకాలంలో ఆకాశాన్ని ప్రకాశింపచేసినా ఆ మహాత్ముడి యొక్క విశ్వరూప తేజస్సుకు సాటి రావు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu